giriraaja suta tanaya
గిరిరాజసుతా తనయా
ప|| గిరిరాజ సుతా తనయా సదయ
గిరిరాజ సుతా తనయా సదయ
అ. ప|| సురనాథముఖార్చిత పాదయుగ,
పరిపాలయమాం ఇభరాజముఖా ||గిరిరాజ||
చ|| గణనాథపరాత్పర శంకర
గణవారినిధీ, రజనీకర
ఫణిరాజకంకణ విఘ్ననివ
రణశాంభవశ్రీ త్యాగరాజనుత ||గిరిరాజ||
Comments
Post a Comment