vinayaka vinayaka vigna vinayaka
వినాయకా
వినాయకా, వినాయకా, విఘ్న వినాశక వినాయకా
విఘ్నవినాశక సిద్ధిప్రదాయక విశ్వవిధావక వినాయకా
శుక్లాంబరధర వినాయకా, శంభోనందన వినాయకా
మూషికవాహన వినాయకా, సచ్చిదానందా వినాయకా
వినాయకా స రి గ మ పా
వినాయకా స రి గ మ పా
వినాయకా వినాయకా వినాయకా వినాయకా
విఘ్నవినాశక సిద్ధిప్రదాయక విశ్వవిధావక వినాయకా
గౌరీ తనయా వినాయకా
విజ్ఞాధీశ్వర వినాయకా
విశ్వాధారా వినాయకా
సచ్చిదానందా వినాయకా
వినాయకా స రి గ మ పా
వినాయకా స రి గ మ పా
వినాయకా వినాయకా వినాయకా వినాయకా
విఘ్నవినాశక సిద్ధిప్రదాయక విశ్వవిధావక వినాయకా
Comments
Post a Comment