Paatale nee bhakti (పాటలే నీ భక్తి)
పాటలే నీ భక్తి పాటలు!
రచన, సంగీతం : డా|| బాలమురళీ కృష్ణ రాగం:శంకరాభరణం
తాళం : ఖండచాపు
9వ మేళకర్త - ధీరశంకరాభరణం
పాటలే నీ భక్తి పాటలా పాటలే - పాటలా పాటలో అమృతపు ఊటలే
అల్లదే ఆ బాట అల్లదే భక్తి గీతాలాప
మధు వాహిని తరంగాలావే. /పాటలే నీ భక్తి/
గ్రోలితిని మధురసము మ్రోగితిని మురళినై
వ్రాలితిని నీ మ్రోల కేలగైకొనుమమ్మ ఆ బాటసారేను ఆ పాటలే నేను ఆ మధువు గ్రోలగా మధుపమును నేను | పాటలే/

Nice!
ReplyDelete