naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)
నారయణ నారాయణ అల్లా అల్లా
రచన-కృష్ణ శాస్త్రి
సంగీతం-పాలగుమ్మి విశ్వనాథం
నారయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిటి తండ్రి మీ పిల్లలమేమెల్లా
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితంవద్దు మాయామర్మం వద్దు ||నారాయణ||
ద్వేశాలు రోషాలు తెచ్చెదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు ||నారాయణ||
మతమన్నది గంధీజీ వితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం అందరము మానవులం ||నారాయణ||
rachana-kRshNa Saastri
saMgeetaM-paalagummi viSvanaathaM
naarayaNa naaraayaNa allaa allaa
maa paaliTi taMDri mee pillalamaemellaa
matamannadi naakaMTiki masakaitae
matamannadi naamanasuku mabbaitae
mataM vaddu gitaMvaddu maayaamarmaM vaddu ||naaraayaNa||
dvaeSaalu rOshaalu techchedae matamaitae
kalahaalu kakshalu kaligiMchaedae gatamaitae
mataM vaddu gataM vaddu maaraNahOmaM vaddu ||naaraayaNa||
matamannadi gaMdheejee vitamaitae
matamannadi lOkaaniki hitamaitae
hiMduvulaM muslimulaM aMdaramu maanavulaM ||naaraayaNa||
Comments
Post a Comment