vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)
విశాల భారత దేశం మనది
రచన-దాశరధి
సంగీతమ్-ఉపద్రష్ట కృష్ణమూర్తి
విశాల భారత దేశం మనది
హిమాలయాలకు నిలయమిది
ఇలాంటి దేశంలో ప్రజలంతా
విశాల హ్రుదయంతో మెలగాలి
మతాలు వేరైతేనేమి భాశలు వేరైతేనేమి
భారతీయులం అందరం భారతీయులం సుందరం ||విశాల||
ద్వేశమ్ రోషం తొలగాలి
ప్రేమా స్నెహం మెలగాలి
బుద్ధ గాంధీల బోధనలే
తొలగించును మన వేదనలే ||విశాల||
ప్రేమపతాకం చేతగొని ఐక్యపధంపై పయనిద్దాం
త్యాగశక్తి మనమహాయుధంగా దేశశత్రువులనెదిరిద్దాం ||విశాల||
rachana-daaSaradhi
saMgeetam^-upadrashTa kRshNamoorti
viSaala bhaarata daeSaM manadi
himaalayaalaku nilayamidi
ilaaMTi daeSaMlO prajalaMtaa
viSaala hrudayaMtO melagaali
mataalu vaeraitaenaemi bhaaSalu vaeraitaenaemi
bhaarateeyulaM aMdaraM bhaarateeyulaM suMdaraM ||viSaala||
dvaeSam^ rOshaM tolagaali
praemaa snehaM melagaali
buddha gaaMdheela bOdhanalae
tolagiMchunu mana vaedanalae ||viSaala||
praemapataakaM chaetagoni aikyapadhaMpai payaniddaaM
tyaagaSakti manamahaayudhaMgaa daeSaSatruvulanediriddaaM ||viSaala||
Comments
Post a Comment