aaksasamuna chirumabbula chaatuna (ఆకసమున చిరుమబ్బుల చాటున)
ఆకసమున చిరుమబ్బుల చాటున
రచన - బసవరాజు అప్పారావు
సంగీతం- బాలమురళీకృష్ణ
ఆకసమున చిరుమబ్బుల చాటున
అడగి దాగుమూతలాడెదేలె దాగుమూతలాడేలె
చినుకు చినికులుగ తేనెతుంపరుల
చిలుకుచు చెవులూరించెదవెలె
ఘనధారాపాతముగ అమృతమాకాశవాహిని వర్షింపగదే ||ఆకసమున||
కూనిరాగములు తీయునన్నిటుల
కొనిపొయదవె వింత సీమలకు
మానినిచ్చట ఒకింత నిలిచి
మదిలొనిమాట చెప్పిపొగదె ||ఆకసమున||
aDagi daagumootalaaDedaele daagumootaiaaDaedele
chinuku chinikuluga taenetuMparula
chilukuchu chevulooriMchedavele
ghanadhaaraapaatamuga amRtamaakaaSavaahini varshiMpagadae ||aakasamuna||
kooniraagamulu teeyunanniTula
konipoyadave viMta seemalaku
maaninichchaTa okiMta nilichi
madilonimaaTa cheppipogade ||aakasamuna||
Comments
Post a Comment