hrudya veena palikera (హ్రుదయ వీణ పలికెరా)
హ్రుదయ వీణ పలికెర మనోహరా
రచన-ఎం పద్మినీదెవి
సంగీతము-కె.రామాచారి
హ్రుదయ వీణ పలికెర మనోహరా
మధురభావన మదిలొ విరహవేదన
రాగరవళి నీదు తలపు
రమ్య మురళి నీ వలపు
అదే ప్రాణమై గానమై తానమై
కలారించేనురా ఏలరా
కలలలోన కలతలోన
కలవరించె రారా ||హ్రుదయ వీణ||
వేసలిరిన నా మదిలో
విరులవాన కురియగ
ప్రియాజాలమా పలుకవ కోపమా
విరహ వేదన తాళరా
కలలలోన కలత లోన
కలవరించె రారా ||హ్రుదయవీణ||
hrudaya veeNa palikera manOharaa
rachana-M padmineedevi
saMgeetamu-k.raamaachaari
hrudaya veeNa palikera manOharaa
madhurabhaavana madilo virahavaedana
raagaravaLi needu talapu
ramya muraLi nee valapu
adae praaNamai gaanamai taanamai
kalaariMchaenuraa aelaraa
kalalalOna kalatalOna
kalavariMche raaraa ||hrudaya veeNa||
vaesalirina naa madilO
virulavaana kuriyaga
priyaajaalamaa palukava kOpamaa
viraha vaedana taaLaraa
kalalalOna kalata lOna
kalavarinche raaraa ||hrudayaveeNa||
Comments
Post a Comment