kadali neeru kadupuninda(కడలి నీరు కడుపు నిండ)
కడలి నీరు కడుపునిండా తాగివచ్చెను
రచన-నర్ల చిరంజీవి
సంగీతము-పాలగుమ్మి విశ్వనాథం
కడలి నీరు కడుపునిండా తాగివచ్చెను
మబ్బు దండు వచ్చెను-మబ్బుచుసి దుబ్బూనరికి
ఒళ్ళు వంచెను-రైతు మళ్ళు చేసేను
కొండమీద కుండపోత వాన కురిసేను ఏరుతానమాడేను
ఏరుచుసి కూడెగిత్త రంకె వేసెను రైతు గుండె పండే ను
గట్టునరికి పుట్టనరికి చదును చేసేను-పొలము పదును చేసేను
గళ్ళు తీసి మళ్ళులోకి నెళ్ళు పెట్టేను-రైతు తళ్ళు పెట్టేను ||కడలి నీరు||
నీరు పెత్తి నారు నాటి గత్తులెక్కగా-కాలమిట్టె గడిచెను
పచ్చమొక్క పెరిగి పెరిగి పన్డి ఒరిగెను-పసిడి పన్ట వచ్చేను ||కడలి నీరు||
కోతకోసి కుప్పవేసి-నూర్చి తెచ్చెను రైతు గాదె నింపెను
పాడిప్ంట కొదవలేక పిల్లపాపలు సదా చల్లగుందురు ||కడలి నీరు||
rachana-narla chiraMjeevi
saMgeetamu-paalagummi viSvanaathaM
kaDali neeru kaDupuniMDaa taagivachchenu
mabbu daMDu vachchenu-mabbuchusi dubboonariki
oLLu vaMchenu-raitu maLLu chaesaenu
koMDameeda kuMDapOta vaana kurisaenu aerutaanamaaDaenu
aeruchusi kooDegitta raMkevaesaenu raitu guMDepaMDaenu ||kaDali neeru||
gaTTunariki puTTanariki chadunu chaesaenu-polamu padunu chaesaenu
gaLLu teesi maLLulOki neLLu peTTaenu-raitu taLLu peTTaenu ||kaDali neeru||
neeru petti naaru naaTi gattulekkagaa-kaalamiTTe gaDichenu
pachchamokka perigi perigi panDi origenu-pasiDi panTa vachchaenu ||kaDali neeru||
kOtakOsi kuppavaesi-noorchi techchenu raitu gaade niMpenu
paaDip^MTa kodavalaeka pillapaapalu sadaa challaguMduru ||kaDali neeru||
Comments
Post a Comment