mohana raaga raagini(మోహన రాగ రాగిణి)
మోహన రాగ రాగిణి
రచన-బోయి భిమన్న
సంగీతము-ఎం.చిత్తరంజన్
మోహన రాగ రాగిణి
మోహ వాహిని స్నేహ మొహిని
కుసుమశరుని శరములు నా
గుండె నాటి విరిసెనే
విరిసిన పూదొటగా నీ
చరన సీమ చెరితినే ||మోహన||
పూవులెన్ని యున్నగాని
నీవు లీక వసంతమ
నీ మోహన లోని మొహినికి
నాకింత దూరమా ||మోహన||
దవ్వులలో నీ రుచులు
కవ్వించును క్షణము క్షణము
క్షణమే యుగమయ్యె
నిరీక్షణమే యగమయ్యెగదే ||మోహన||
rachana-bOyi bhimanna
saMgeetamu-eM.chittaraMjan^
mOhana raaga raagiNi
mOha vaahini sneha mohini
kusumaSaruni Saramulu naa
guMDe naaTi virisene
virisina poodoTagaa nee
charana seema cheritinae ||mOhana||
poovulenni yunnagaani
neevu leeka vasaMtama
nee mOhana loni mohiniki
naakiMta dooramaa ||mOhana||
davvulalO nee ruchulu
kavviMchunu kshaNamu kshaNamu
kshaNamae yugamayye
nireekshaNamae yagamayyegadae ||mOhana||
Comments
Post a Comment