moyyara moyyara baruvulu(మొయ్యర మొయ్యర బరువులు)


మొయ్యర మొయ్యర బరువులు


రచన-శారదా అశోక్ వర్ధన్
సంగీతం-ఎల్ నిర్మల్ కుమార్


మొయ్యర మొయ్యర బరువులు అహ
వెయ్యర వెయ్యర అడుగులు
ఈ ఊరు వాడ నీ మేలుజూడ
నీ తూడుగూడి ఇక నడిచే

మట్టిని నమ్మిన మనిషిని నేనని
గట్టిగ చెప్పర నాగలి పట్టర
భూమితల్లి మా ఎలవేలుపని
ఆ తల్లి దీవెనె అంతులేనిదని
అమితమైనదని తెలుపు
ఆ అమ్మ నీడలొ చలువమేడలో
లోటులేక ఇక బ్రతుకు            ||మొయ్యర||

మంత్రముకాదిది తంత్రముకాదిది
యంత్రయుగమని చాటిచెప్పరా
కర్మాగారమే దేవాలయమని
ఉక్కుముట్టినా సుత్తిబట్టిన కార్మికుడె మన దేవుడని
అది తెలుసుకుంటే అటు నడుచుకుంటె నిను మలచుకుంటే సౌభాగ్యమురా
       ||మొయ్యర||


moyyara moyyara baruvulu


rachana-Saaradaa aSOk^ vardhan^
saMgeetaM-el^ nirmal^ kumaar^

moyyara moyyara baruvulu aha
veyyara veyyara aDugulu
ee ooru vaaDa nee maelujooDa
nee tooDugooDi ika naDichae

maTTini nammina manishini naenani
gaTTiga cheppara naagali paTTara
bhoomitalli maa elavaelupani
aa talli deevene aMtulaenidani
amitamainadani telupu
aa amma neeDalo chaluvamaeDalO
lOTulaeka ika bratuku            ||moyyara||

maMtramukaadidi taMtramukaadidi
yantrayugamani chaaTichepparaa
karmaagaaramae daevaalayamani
ukkumuTTinaa suttibaTTina kaarmikuDe mana daevuDani
adi telusukuMTae aTu naDuchukuMTe saubhaagyamuraa        ||moyyara||




Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)