enta haayi enta haayi (ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి)



ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి


రచన-సి నారాయణరెడ్డి
సంగీతము-పాలగుమ్మి విశ్వనాధం


ఎంత హాయి ఎంత హాయి
ఎచటిదీ వింత గాలి
వాడిన మదిలో కోటి
పరిమళాల రాసకెళి    ||ఎంత హాయి||

ఎండుటాకు లేవి యిట
ఇగురాకులె పలికెను
కంటకమ్ములేవి అట
జుంటితేనె లొలికెను     ||ఎంత హాయి||

అది ఇపుడె మ్రోడు

ఎపుడాయె పూల మేడగా
అది చీకటి బీడు
ఎపుడాయె వెన్నెల వాడగా

మూగవడిన కొమ్మలోన 
తీగె సాగినది ఏమో
కోయను మృదు రీతి
మధు కోకిల మధు గీతి





enta hayi enta hayi echatidi vinta gali

rachana-si narayanarddi
sangitamu-palagummi vishvanadham

enta hayi enta hayi
echatidi vinta gali
vadina madilo koti
parimalala rasakli ||enta hayi||

endutaku levi yita
igurakule palikenu
kantakammulevi ata
juntitene lolikenu ||enta hayi||

adi ipude mrodu
epuday pula medaga
adi chikati bidu
epudaye vennela vadaga

mugavadina kommalona 
tige saginadi emo
koyanu mridu riti

madhu kokila madhu giti

Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)