nuvvate nuvvate (నువ్వటే నువ్వటే-నువ్వటే నువ్వటే)
నువ్వటే-నువ్వటే నువ్వటే
రచన-అడవిబాపిరాజు
సంగీతం-కొచ్చర్లకోట సూర్యప్రకాశ రావు
నువ్వటే నువ్వటే-నువ్వటే నువ్వటే
పువ్వు వంటి వయసు-నవ్వులంటిన సోగసు
రువ్వినా ఎదపైన పరుగులెత్తవటే
కవ్వించినాకాంక్ష కవించి కలలు
దవ్వుదవ్వుల కిటకు పరుగులెత్తవటే || నువ్వటే||
జవ్వని ప్రణయినీ మువ్వంపు వగలాడి
నవ్వుతూ న వదలి రివ్వు రివ్వున పోతి ||నువ్వటే||
nuvvaTae-nuvvaTae nuvvaTae
rachana-aDavibaapiraaju
sangeetaM-kochcharlakOTa sooryaprakaaSa raavu
nuvvaTae nuvvaTae-nuvvaTae nuvvaTae
puvvu vanTi vayasu-navvulaMTina sOgasu
ruvvinaa edapaina parugulettavaTae
kavvinchinaakaanksha kavinchi kalalu
davvudavvula kiTaku parugulettavaTae || nuvvaTae||
javvani praNayinee muvvaMpu vagalaaDi
navvutoo na vadali rivvu rivvuna pOti ||nuvvaTae||
Comments
Post a Comment