maa desha dhooli maa desha jalaalu (మా దేశ ధూళి మా దేశ జలాలు )
మా దేశ ధూళి మా దేశ జలాలు
రచన మరియు సంగీతము-రబింద్రనాథ్ ఠాగూర్
అనువాదము-మల్లవరపు విశ్వెశ్వరరావు
మా దేశ ధూళి మా దేశ జలాలు
మాదు గాలులు మా ఫలాలు
పూతమహో పూతమహో
పూతమహో హే భగవన్ ||మా దేశ ధూళి మా దేశ జలాలు||
మా విపణులు మా ఇళ్ళు
మా వనాలు మా పొలాలు
పూర్ణమహో పూర్ణమహో
పూర్ణమహో హే భగవన్ ||మా దేశ దూళి మా దేశ జలాలు ||
మా ఉసురులు మా మనసులు
మా భ్రాతలు మా భగినులు
సత్యమహో సత్యమహో
సత్యమహో హే భగవన్
మాదు మాట మాదు ఆశ
మా జన కృషి మాదు భాష
ఏకమహో ఏకమహో
ఏకమహో హే భగవన్ ||మా దేశ ధూళి మా దేశ జలాలు||
maa daeSa dhooLi maa daeSa jalaalu
maadu gaalulu maa phalaalu
pootamahO pootamahO
pootamahO he bhagavan^ ||maa daeSa dhooLi maa deSa jalaalu||
maa vipaNulu maa iLLu
maa vanaalu maa polaalu
poorNamahO poorNamahO
poorNamahO he bhagavan^ ||maa daeSa dooLi maa daeSa jalaalu ||
maa usurulu maa manasulu
maa bhraatalu maa bhaginulu
satyamahO satyamahO
satyamahO he bhagavan^
maadu maaTa maadu aaSa
maa jana kRshi maadu bhaaSa
aekamahO aekamahO
aekamahO he bhagavan^ ||maa daeSa dhooLi maa daeSa jalaalu||
Comments
Post a Comment