ontariga ee daari prakkana(ఒంటరిగ ఈ దారి ప్రక్కన)
ఒంటరిగ ఈ దారిప్రక్కన
రచన-దమ్ము శ్రీనివాస బాబు
సంగీతమ్-పి.వి సాయి బాబ
ఒంటరిగ ఈ దారి ప్రక్కన
ఒదిగినిలిచిన దానను
కంటకమ్ముల నడుమ పెరిగిన
గడ్ది పువ్వును దీనను
సతము సురభిళ సుమచయము
ఈశ్వరుని పూజల తనియగా
బ్రతుకులొ ఆ భాగ్యమబ్బని
గడ్ది పువ్వును దీనను ||ఒంటరిగ||
ఈ సుమపదముల వసింపగ
ఎపుడు ఎదలో ఎంతును
ఆశతీరని నేనభాగ్యను
గడ్ది పువ్వును దీనను ||ఒంటరిగ||
oMTariga ee daari prakkana
odiginilichina daananu
kaMTakammula naDuma perigina
gaDdi puvvunu deenanu
satamu surabhiLa sumachayamu
eeSvaruni poojala taniyagaa
bratukulo aa bhaagyamabbani
gaDdi puvvunu deenanu ||oMTariga||
ee sumapadamula vasiMpaga
epuDu edalO eMtunu
aaSateerani naenabhaagyanu
gaDdi puvvunu deenanu ||oMTariga||
Comments
Post a Comment