deshamunu preminchumanna(దేశమును ప్రేమించుమన్నా)
దేశమును ప్రేమించుమన్నా
రచన-గురజాడ అప్పారావు
సంగీత్ము-సంప్రదాయ సంగీతము
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టిపెట్టొయ్
గట్టిమెల్ తలపెట్టవోయ్
పాడి పంటలు పొంగి పొర్లె
దారిలొ నువు పాటు పడవొయ్
తిండి కలిగితె కండగలదొయ్
కండ కండ గలవాడేను మనిషొయ్ ||దేశమును||
సొంత లాభము కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవొయ్
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ ||దేశమును||
చెట్టపట్టల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనొయ్
అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనొయ్ ||దేశమును||
daeSamunu praemiMchumannaa
rachana-gurajaaDa appaaraavu
saMgeetmu-saMpradaaya saMgeetamu
daeSamunu praemiMchumannaa
maMchiyannadi peMchumannaa
vaTTimaaTalu kaTTipeTToy^
gaTTimel^ talapeTTavOy^
paaDi paMTalu poMgi porle
daarilo nuvu paaTu paDavoy^
tiMDi kaligite kaMDagaladoy^
kaMDa kaMDa galavaaDaenu manishoy^ ||daeSamunu||
soMta laabhamu koMta maanuku
poruguvaaDiki tODupaDavoy^
daeSamaMTae maTTikaadOy^ daeSamaMTae manushulOy^ ||daeSamunu||
cheTTapaTTal^ paTTukoni daeSasthulaMtaa naDuvavalenoy^
annadammula valenu jaatulu matamulannee melagavalenoy^ ||daeSamunu||
Comments
Post a Comment