jaya jaya jaya priya bhaarata(జయ జయ జయ ప్రియ భారత)


జయ జయ జయ ప్రియ భారత 


రచన-దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం-అనసూయ


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ
హ్రుదయ నేత్రి

జయ జయ సశ్యామల సుశ్యామచల చ్చెలాంచల
జయ వసంత కుసుమ లత చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హ్రుదయాశయ లాక్షారుణ పదయుగళా            ||జయ జయ జయ||

జయ దిశాంత గతశకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళవిశాల పధవిహరణ
జయ మదీయ మధురగేయ ఛుంబిత సుందర చరణా                      ||జయ జయ జయ||







rachana-daevulapalli kRshNa Saastri
saMgeetaM-anasooya


jaya jaya jaya priya bhaarata janayitri divya dhaatri

jaya jaya jaya Satasahasra naranaaree

hrudaya naetri



jaya jaya saSyaamala suSyaamachala chchelaaMchala

jaya vasaMta kusuma lata chalita lalita choorNakuMtala

jaya madeeya hrudayaaSaya laakshaaruNa padayugaLaa            ||jaya jaya jaya||



jaya diSaaMta gataSakuMta divyagaana paritOshaNa

jaya gaayaka vaitaaLika gaLaviSaala padhaviharaNa

jaya madeeya madhuragaeya ChuMbita suMdara charaNaa                      ||jaya jaya jaya||











Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)