maa telugu talliki(మా తెలుగు తల్లికి)
మా తెలుగు తల్లికి మల్లెపోదండ
రచన-శ్రీ శంకరంబాడి సుందరాచారి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపొలోబంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించుమాతల్లి
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచివుందేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయల కీర్తి
మాచెవులు రింగుమని మారు మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి
rachana-Sree SaMkaraMbaaDi suMdaraachaari
maa telugu talliki mallepOdaMDa
maa kannatalliki maMgaLaaratulu
kaDupolObaMgaaru kanuchoopulO karuNa chirunavvulO sirulu doraliMchumaatalli
galagalaa gOdaari kadalipOtuMTaenu
birabiraa kRshNamma paruguliDutuMTaenu
baMgaaru paMTalae paMDutaayi
muripaala mutyaalu doralutaayi
amaraavatee nagara apuroopa Silpaalu
tyaagayya goMtulO taaraaDu naadaalu
tikkayya kalamulO tiyyaMdanaalu
nityamai nikhilamai nilachivuMdaedaakaa
rudramma bhujaSakti mallamma pati bhakti
timmarusu dheeyukti kRshNa raayala keerti
maachevulu riMgumani maaru mrOgaedaaka
nae aaTalae aaDudaaM nae paaTalae paaDudaaM
jai telugu talli jai telugu talli jai telugu talli
Comments
Post a Comment