odigina manasuna(ఒదిగిన మనసున)


ఒదిగిన మనసున పొదిగిన భావము


రచన-కృష్ణశాస్త్రి
సంగీతమ్-ఈమని శంకరశాస్త్రి


ఒదిగిన మనసున పొదిగిన భావము
కదిపెదెవ్వరో కదిపెదెవ్వరో

కదలని తీగకు కరగిన రాగము
కరపేదెవ్వరో కరపేదెవ్వరో      ఆ….
కదిపెదెవ్వరో కదిపెదెవ్వరో
కరగని మనసును కదలని తీగను  ||ఒదిగిన||

హ్రుదయము రాయిగా గళమున రేయిగా
కదలని దీనుని గతియిక ఎవ్వరో
నాకై ప్రాణము గానము తానయి
నడిపేదెవ్వరో నదిపేదెవ్వరో    ఆ…..
కదిపెదెవ్వరో కదిపెదెవ్వరో      ||ఒదిగిన||

rachana-kRshNaSaastri
saMgeetam^-eemani SaMkaraSaastri


odigina manasuna podigina bhaavamu

kadipedevvarO kadipedevvarO



kadalani teegaku karagina raagamu

karapaedevvarO karapaedevvarO      aa….

kadipedevvarO kadipedevvarO

karagani manasunu kadalani teeganu  ||odigina||



hrudayamu raayigaa gaLamuna raeyigaa

kadalani deenuni gatiyika evvarO

naakai praaNamu gaanamu taanayi

naDipaedevvarO nadipaedevvarO    aa…..

kadipedevvarO kadipedevvarO      ||odigina||









Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)