gam gam ganapati
గం, గం గణపతి
గం గం గణపతి, గం గం గణపతి గం గణపతయే నమః
గం గం గణపతి, గం గం గణపతి గం గణపతయే నమః
ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః
మోదహస్తాయ, రక్త వర్ణాయ, లంబోదరాయ నమః
హస్త వరదాయ, సూక్ష్మనేత్రాయ, సర్పసూత్రాయనమః
బుద్ధి ప్రదాయ, సిద్ధినాథాయ పాశహస్తాయనమః
అర్కరూపాయ నాట్యప్రియాయ, గౌరీసుతాయ నమః
దుర్గప్రియాయ, దురిత దూరాయ, దుఃఖహరణాయనమః
ప్రథమవంద్యాయ, పాపనాశాయ, పరమాత్మనే నమః
సకల వ్ద్యాయ, సాధువంద్యాయ, సచ్చిదానందాయ నమః
Comments
Post a Comment