guruvaayurappa
గురువాయురప్పా కృష్ణా
ప|| గురువాయురప్పా కృష్ణా, గురువాయురప్పా
గురువాయురప్పా కృష్ణా, గురువాయురప్పా
కృష్ణా రామా గోవింద గురువాయురప్పా
రామకృష్ణా గోవింద గురువాయురప్పా || గురువాయురప్పా ||
భక్తవత్సల భాగవతప్రియ, గురువాయురప్పా
పాండురంగా, పండరినాథా గురువాయురప్పా ||గురువాయురప్పా||
భజనంద భజనంద భజనంద లాలా
గోవింద గోపాల హరినంద లాలా ||గురువాయురప్పా||
Comments
Post a Comment