maanasa mandira


మానసమందిర వాసిని

ప|| మానస మందిర వాసిని భాషయ, విశాల కోమల కాంతిం
మదాలసే శివ సుందరి వర్ధయ, నిజాత్మ భావన కిరణం

చ|| పరశివ దయితే, వికాస భరితే, నానాజీవాకారే
అవగతి ముదితే, అనన్య విదితే, అచలే అమలే దేవీ ||మానస మందిర||

చ|| విలశసి బహుధా, సుయోగ శరణం, భూద్వేర్వాచాం పారే
పరమపి మధురే, సుభక్తి రుచిరే, శరణౌ వరణీయాసి ||మానస మందిర|| 

చ|| సులలిత హృదయే, సదైవ సదయే, నూనం త్వం మే మాతా
గురువర రూపే, సరస సల్లాపే, భవతీ సచ్చిదానందా  ||మానస మందిర||

Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)