దశరధనందన రామ
దయా సాగరా రామ
దశముఖ మర్ధన రామ
దైత్యకులాంతక రామ
రామ రామ జయ రామ రామ రామ జయ రామ
రామ రామ జయ రామ రామ రామ జయ రామ.
లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ
సూక్ష్మ స్వరూప
సందరవదనా రామ.
అయోధ్య వాసి రామ, అరణ్య వాసిరామ
అహల్యోద్ధారక రామ ఆపద్ బాంధవ రామ
భక్తవత్సలరామ, భవభయహరణా రాము
జానకి జీవన రామ మారుతి సేవిత రామ
శ్రీ రామ్ జయ రాం జయ జయ రాం శ్రీ రామ్ జయ రాం జయ్ జయ్ రాం జై రామ్
దయా సాగరా రామ
దశముఖ మర్ధన రామ
దైత్యకులాంతక రామ
రామ రామ జయ రామ రామ రామ జయ రామ
రామ రామ జయ రామ రామ రామ జయ రామ.
లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ
సూక్ష్మ స్వరూప
సందరవదనా రామ.
అయోధ్య వాసి రామ, అరణ్య వాసిరామ
అహల్యోద్ధారక రామ ఆపద్ బాంధవ రామ
భక్తవత్సలరామ, భవభయహరణా రాము
జానకి జీవన రామ మారుతి సేవిత రామ
శ్రీ రామ్ జయ రాం జయ జయ రాం శ్రీ రామ్ జయ రాం జయ్ జయ్ రాం జై రామ్
Comments
Post a Comment