Vighnesha tava charanam
విఘ్నేశా తవచరణం విఘ్నవినాశక మమశరణం
గంగాధరహర గౌరిమనోహర గిరిజాతనయా తవచరణం
మూలాధారా మోదకహస్తా మోక్షదాయకా తవచరణం
జ్ఞానాధారా జ్ఞానవినాయక నటనవినోదా తవ చరణం ||విఘ్నేశా
గంగాధరహర గౌరిమనోహర గిరిజాతనయా తవచరణం
మూలాధారా మోదకహస్తా మోక్షదాయకా తవచరణం
జ్ఞానాధారా జ్ఞానవినాయక నటనవినోదా తవ చరణం ||విఘ్నేశా
Comments
Post a Comment