Eedu kondala paiki ekkali(ఏడు కొండల పైకి ఎక్కాలి)
ఏడుకొండల పైకి ఎక్కాలి
రచన : కోపల్లె శివరాం
రాగం: మిశ్రమకాంభోజి
' సంగీత : ఎల్. నిర్మల్ కుమార్
తాళం : తిశ్ర ఏక
ఏడుకొండల పైకి ఎక్కాలి ఎంకన్న పాదాలు మొక్కాలి గోవింద నామాలు పలకాలి-మా పిలుపులో ఆసామి కులకాలి
గోవిందా గోవిందా వేంకట రమణా గోవిందా
ఏడు కొండల వేంకట రమణ గోవిందా, గోవిందా
ఓ... ఈ దురవాసులు, నీ చరణదాసులు ఇడలేరు నీ వడ్డికాసులు
నిను తలచిన చాలు పొంగే హృదయాలు నీ పూజకు విరిసే కుసుమాలు
శ్రీ దేవి వలపుతో అలమేలు అలుకతో బంధించే సరసాల వేళ
దర్శించి తరియించ రావాలి
ఈ హృదయకుసుమాలు తేవాలి
గోవింద నామాలు పలకాలి
మా పిలుపులో ఆ సామి కులకాలి. / ఏడు కొండల/

Comments
Post a Comment