చలి చలి వేకువ జామున

 సంక్రాంతి

తాళం : ఏక

రచన : ఆరుద్ర

రాగం: భౌళి

చలి చలి వేకువ జామున భోగి మంట కళకళలాడే మోములు మాముంగిటా ||

1.వీధంతా నిండునట్లు పెద్దముగ్గులు ముగ్గుల పై కూర్చున్నవి - గొబ్బెమ్మలు,

రాంభజన మందిరాన - మ్రోగు చిరతలు

సందడిలో వినిపించవు - తొలికోడికూతలు


2.గుడ్డి దివ్వె వెలుతురులో - అడుగోదర్డీ

కుడుతున్నాడింకా ఒక కొత్త లాల్చి

మేలు కొలుపు పాడే సాతాను జీయరు 

నీడతన్ని ఎవ్వరూ గేలి చేయరు. |

Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)