ఎంత సుందరమైనది
రచన, సంగీతం : శ్రీ పాలగుమ్మి విశ్వనాథం
రాగం: వలజి
తాళం: ఆది
ఎంత సుందర మైనది -భగ వాసుడొసగిన ఐహుమతి
1.ఎంతసుందరమైనది జగతి
ఎంచి సృష్టించినీ జగతి
కరు జించి మన కొస గెనే వసతి
భగవానుదొసగిన బహుమతి
2.నింగిలో విహరించు మేఘాలు
నింగినే దిగి వచ్చు వర్షాలు
పొంగి పొరలు నదీ నదాలు
పరవశించే జల్లపాతాలు
3.హాయిగా ఆ పకులు - ఆకసాన షికారులు
రక రకాల నాదాలు విసిరే - మావి కొమ్మల పికములు ||
Comments
Post a Comment