అద్దమే చూసితినా
సంగీతం : డా|| పి.బి. శ్రీనివాస్
తాళం : త్రిశ్రేక
రచన : డా|| దాశరథి
రాగం : మిశ్ర అభేరి
అద్దమే చుసితిన అందులో ననీ వేలే
పద్దమే రాసితినా - ప్రతి పదమూ నీవేలే
1.ఎందుకే అందముగా నను చూసి నవ్వేవు
అంతలో కోపముగా పిడుగులను రువ్వేవు
నవ్వితే నా మదిలో పోవులెన్నో పూచేనే
కోపమే చుపితివ గుండె పగిలిపోయేనే
2.హంసలా నడచితివా ఆకలంత తీరెనే
నీటుగా నిలచితివా నోటనీరు ఉరేనే
మల్లెలే చల్లె నులే - చల్లని నీ నయనాలు
మనసున దాచితినే - నీ చూపుల రతనాలు
నీడలో నీ వెంటే యిన్ని నాళ్ళు నడిచానే
మేడలానా మదినే నీ కోసం మలిచానే
అద్దమే చూసితినా
Comments
Post a Comment