Posts

Showing posts from June, 2018

darishanameeyara dhanyula seeyara(దరిశనమీయరా ధన్యులసేయరా)

దరిశనమీయర ధన్యుల సేయర రచన-శ్రీ ఆదిపూడి సొమనాథ రావు సంగీతం-శ్రీ కలగ కృష్ణ మోహన్ దరిశనమీయర ధన్యుల సేయర పరమదయాకరా పాపనివారా మము క్రుప జూడర మా మొర వినరా సుమనోమనోహరా శుద్ధ విచారా  ||దరిశనమీయరా|| రారా మా మది దొర రాజ్యము సేయరా కోరికలు మితి మీర కొల్లగ పండురా  ||దరిశనమీయరా||  చింతలు దీర్చర చిత్తబ్జ భాస్కర సంతాపమార్పరా శాంతి సుధాకరా  ||దరిశనమీయరా|| rachana-Sree aadipooDi somanaatha raavu saMgeetaM-Sree kalaga kRshNa mOhan^ dariSanameeyara dhanyula saeyara paramadayaakaraa paapanivaaraa mamu krupa jooDara maa mora vinaraa sumanOmanOharaa Suddha vichaaraa  ||dariSanameeyaraa|| raaraa maa madi dora raajyamu saeyaraa kOrikalu miti meera kollaga paMDuraa  ||dariSanameeyaraa|| chintalu deerchara chittabja bhaaskara saMtaapamaarparaa SaMti sudhaakaraa  ||dariSanameeyaraa|| rachana-Sree aadipooDi somanaatha raavu saMgeetaM-Sree kalaga kRshNa mOhan^ dariSanamee...

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము రచన -శ్రీ రాయప్రోలు సుబ్బారావు సంగీతము-శ్రీ పాలగుమ్మి విశ్వనాథం తల్లిరో సరస్వతి నిను  ఉల్లములలో నిలిపి కొలుతుము శబ్దములు ముత్యాల వలె నీ పాలవెల్లువ లోన తేలెను గీతమాయెను మీది మీగడ చేతనము చిగురించగా              ||తల్లిరో|| అక్షరములై పుస్తకములో గానమై కలకంఠి ముఖమున తానమాలై వీణ తంత్రుల వెలసె నీ తొలి నుడువులే           ||తల్లిరో|| పాలనీళ్ళను వేరుపరచే హంసపై స్వర హారమల్లుచు వేదవీధుల మీద తిరిగే  భగవతీ శ్రీ భారతీ                      ||తల్లిరో|| నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును హంస  నేర్పును చిలుక పలుకులు మాకొసంగుము శారదా                 ||తల్లిరో|| rachana -Sree raayaprOlu subbaaraavu saMgeetamu-Sree paalagummi viSvanaathaM tallirO sarasvati ninu  ullamulalO nilipi kolutumu ...

talaninda poodanda dalcina raani(తలనిండ పూడండ)

ఆ రజనీకర మోహన బింబము రచన-దాశరధి సంగీతము-ఘంటసాల ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమున బోలునటే కొలనిలోని నవ కమల దళమ్ములు నీ నయనమ్ముల బోలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే   ||తల|| పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో నారాణి   ||తల|| నీపూలబాటలో నిండే మందారాలు నీ పాట తోటలో విరిసే శ్రుంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ నీల వేణిలో నిలిచె ఆకాశాలు            ||తల|| rachana-daaSaradhi saMgeetamu-ghaMTasaala aa rajaneekara mOhana biMbamu nee nagumOmuna bOlunaTae kolanilOni nava kamala daLammulu nee nayanammula bOlunaTae echaTa choochinaa echaTa vaechinaa nee roopamadae kanipiMchinadae talaniMDa poodaMDa daalchina raaNi molaka navvula tODa muripiMchabOkae   ||tala|| poolavaanalu kuriyu moyiluvO mogali raekulalOni sogasuvO naaraaNi   ||tala|| ne...

kadali neeru kadupuninda(కడలి నీరు కడుపు నిండ)

కడలి నీరు కడుపునిండా తాగివచ్చెను రచన-నర్ల చిరంజీవి సంగీతము-పాలగుమ్మి విశ్వనాథం కడలి నీరు కడుపునిండా తాగివచ్చెను మబ్బు దండు వచ్చెను-మబ్బుచుసి దుబ్బూనరికి ఒళ్ళు వంచెను-రైతు మళ్ళు చేసేను కొండమీద కుండపోత వాన కురిసేను ఏరుతానమాడేను ఏరుచుసి కూడెగిత్త రంకె వేసెను రైతు గుండె పండే ను గట్టునరికి పుట్టనరికి చదును చేసేను-పొలము పదును చేసేను గళ్ళు తీసి మళ్ళులోకి నెళ్ళు పెట్టేను-రైతు తళ్ళు పెట్టేను          ||కడలి నీరు|| నీరు పెత్తి నారు నాటి గత్తులెక్కగా-కాలమిట్టె గడిచెను పచ్చమొక్క పెరిగి పెరిగి పన్డి ఒరిగెను-పసిడి పన్ట వచ్చేను       ||కడలి నీరు|| కోతకోసి కుప్పవేసి-నూర్చి తెచ్చెను రైతు గాదె నింపెను పాడిప్ంట కొదవలేక పిల్లపాపలు సదా చల్లగుందురు                  ||కడలి నీరు|| rachana-narla chiraMjeevi saMgeetamu-paalagummi viSvanaathaM kaDali neeru kaDupuniMDaa taagivachchenu mabbu daMDu vachchenu-mabbuchusi dubboonariki oLLu vaMchenu-raitu maLLu chaesaenu koMDa...

moyyara moyyara baruvulu(మొయ్యర మొయ్యర బరువులు)

మొయ్యర మొయ్యర బరువులు రచన-శారదా అశోక్ వర్ధన్ సంగీతం-ఎల్ నిర్మల్ కుమార్ మొయ్యర మొయ్యర బరువులు అహ వెయ్యర వెయ్యర అడుగులు ఈ ఊరు వాడ నీ మేలుజూడ నీ తూడుగూడి ఇక నడిచే మట్టిని నమ్మిన మనిషిని నేనని గట్టిగ చెప్పర నాగలి పట్టర భూమితల్లి మా ఎలవేలుపని ఆ తల్లి దీవెనె అంతులేనిదని అమితమైనదని తెలుపు ఆ అమ్మ నీడలొ చలువమేడలో లోటులేక ఇక బ్రతుకు            ||మొయ్యర|| మంత్రముకాదిది తంత్రముకాదిది యంత్రయుగమని చాటిచెప్పరా కర్మాగారమే దేవాలయమని ఉక్కుముట్టినా సుత్తిబట్టిన కార్మికుడె మన దేవుడని అది తెలుసుకుంటే అటు నడుచుకుంటె నిను మలచుకుంటే సౌభాగ్యమురా        ||మొయ్యర|| moyyara moyyara baruvulu rachana-Saaradaa aSOk^ vardhan^ saMgeetaM-el^ nirmal^ kumaar^ moyyara moyyara baruvulu aha veyyara veyyara aDugulu ee ooru vaaDa nee maelujooDa nee tooDugooDi ika naDichae maTTini nammina manishini naenani gaTTiga cheppara naagali paTTara bhoomitalli maa elavaelupani aa talli deevene aMtulaenid...

nannidisipettellenade naa raaju(నన్నిడిసి పెట్టెల్లినాడె నా రాజు)

Image
నన్నిడిసిపెట్టెల్లినాడే నా రాజు రచన-నండూరి సుబ్బారావు నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు మొన్న తిరిగొస్తనన్నాడే నీలు తేబొతుంటే నీ తోడి వోలమ్మి నా యెంట యెవరోను నదిసినట్తుంతాదె అద్దములొ సూత్తుంటె అదియేట్తొ సిగ్గమ్మి నాయనక ఎవరోను నవ్వినట్టుంతాదె సల్లని ఎన్నెట్ట్లొ సాపెసి కూకుంటె వొట్టమ్మి వొల్లంత ఉలికులికి పడతాదె nanniDisipeTTellinaaDae naa raaju rachana-konakaLLa veMkaTaratnaM saMgeetaM-bi.vi.narasiMhaaraavu nanniDisi peTTellinaaDae naa raaju monna tirigostanannaDae neelu taebotuMTae nee tODi vOlammi naa yeMTa yevarOnu nadisinaTtuMtaade addamulo soottuMTe adiyaeTto siggammi naayanaka evaronu navvinaTTuMtaade sallani enneTTlo saapesi kookuMTe voTTammi vollaMta ulikuliki paDataade

ekkadidi enta haayi(ఎక్కడిదీ ఇంత హాయి)

ఎక్కడిదీ ఇంత హాయి రచన మరియు సంగీతము-కృష్ణమోహన్ ఎక్కడిదీ ఇంత హాయి నీవు గాని తెచ్చావా మధురమైన క్షణాలన్నీ పోగుచేసుకొచ్చావా జన్మాంతర బంధంలా ఇరిగిపోని బంధంలా దూరకాలాల నుంచి పయనమై వచ్చావా           ||ఎక్కడిదీ|| నా లోపల వుండి లోలోపల నుండి మనసు పొరలన్నిటా నిండినన్ను పలుకరించ వచ్చావా        ||ఎక్కడిదీ|| నీ ఆలాపన తోనే పరిమళించే ఊహల పూల నడుమ దవనంలా నీ నవ్వులు గుచ్చావా                   ||ఎక్కడిదీ||                 లాలనవై లాలసవై మోహానాత్మ పిపాసవై నవరస నవకాలను  ఏరిమోసుకొచ్చావా                              ||ఎక్కడిదీ||  ekkaDidee iMta haayi neevu gaani techchaavaa madhuramaina kshaNaalannee pOguchaesukochchaavaa janmaaMtara baMdhaMlaa irigiponi baMdhaMlaa doorakaalaala nuMchi payanamai vachchaavaa  ...

ontariga ee daari prakkana(ఒంటరిగ ఈ దారి ప్రక్కన)

                                  ఒంటరిగ ఈ దారిప్రక్కన రచన-దమ్ము శ్రీనివాస బాబు సంగీతమ్-పి.వి సాయి బాబ ఒంటరిగ ఈ దారి ప్రక్కన ఒదిగినిలిచిన దానను కంటకమ్ముల నడుమ పెరిగిన  గడ్ది పువ్వును దీనను సతము సురభిళ సుమచయము ఈశ్వరుని పూజల తనియగా బ్రతుకులొ ఆ భాగ్యమబ్బని గడ్ది పువ్వును దీనను              ||ఒంటరిగ|| ఈ సుమపదముల వసింపగ  ఎపుడు ఎదలో ఎంతును ఆశతీరని నేనభాగ్యను గడ్ది పువ్వును దీనను              ||ఒంటరిగ|| oMTariga ee daari prakkana odiginilichina daananu kaMTakammula naDuma perigina gaDdi puvvunu deenanu satamu surabhiLa sumachayamu eeSvaruni poojala taniyagaa bratukulo aa bhaagyamabbani gaDdi puvvunu deenanu              ||oMTariga|| ee sumapadamula vasiMpaga epuDu edalO eMtunu aaSateerani naenabhaagyanu gaDdi puvvunu dee...

aa totalo nokati aaradhanaalayamu(ఆ తొటలొ నొకటి)

Image
ఆ తొటలో నొకటి ఆరధనాలయము రచన-సాలూరి సన్యాసిరాజు సంగీతమ్-ఎస్.రాజేశ్వరరావు ఆ తొటలో నొకటి ఆరాధనాలయము ఆ ఆలయములొని అందగాడెవడే అందగాడెవడే అందగాడెవడే మన్మధుండని తెలియ మనసు ఘోషించేనే  మరాలి వచ్చెద మన్న మరపురాకున్నడే        ||ఆ తొటలో|| చంద్రబింబపు ముఖము గండు కోకిల స్వరము పండు వెన్నెల లోన పవ్వళించేనమ్మ చెలియా చుక్కల్లారెడమ్మ సఖియా మరునిశరములచేత మనసు విడువక నేను మల్లెమొల్ల మొగలి మాలతి మందార మాలికను వాని మెడలోన వేసినానే మధురమూర్తి మెల్కొని మందహాసము చెయ మకర కర్ణిక మెరసేనే చెలియ మదివెన్న చిల్కినదె సఖియా ||ఆ తొటలో|| మెరపులోనా నేను మైమరచి వెంటనే పెరేమిటని వాని ప్రశ్నించినానే మాయాదేవీ సుతుడని మధురమూర్తి పలికె సిద్దార్థుడేనాకు సిద్ధించినాడే చెలియ మదికోర్కె నెరవేరే సఖియా                         ఆ తొటలో నొకటి ఆరధనాలయము aa toTalO nokaTi aaraadhanaalayamu aa aalayamuloni andagaaDevaDae andagaaDevaDae andagaaDevaDae manmadhunDani teliya manasu ghoshinch...

hrudya veena palikera (హ్రుదయ వీణ పలికెరా)

Image
హ్రుదయ వీణ పలికెర మనోహరా రచన-ఎం పద్మినీదెవి సంగీతము-కె.రామాచారి హ్రుదయ వీణ పలికెర మనోహరా మధురభావన మదిలొ విరహవేదన రాగరవళి నీదు తలపు రమ్య మురళి నీ వలపు అదే ప్రాణమై గానమై తానమై కలారించేనురా ఏలరా కలలలోన కలతలోన  కలవరించె రారా                  ||హ్రుదయ వీణ|| వేసలిరిన నా మదిలో విరులవాన కురియగ ప్రియాజాలమా పలుకవ కోపమా విరహ వేదన తాళరా కలలలోన కలత లోన  కలవరించె రారా                ||హ్రుదయవీణ|| hrudaya veeNa palikera manOharaa rachana-M padmineedevi saMgeetamu-k.raamaachaari hrudaya veeNa palikera manOharaa madhurabhaavana madilo virahavaedana raagaravaLi needu talapu ramya muraLi nee valapu adae praaNamai gaanamai taanamai kalaariMchaenuraa aelaraa kalalalOna kalatalOna kalavariMche raaraa                  ||hrudaya veeNa|| vaesalirina naa madilO virulavaana kuriyaga priyaa...

mohana raaga raagini(మోహన రాగ రాగిణి)

మోహన రాగ రాగిణి రచన-బోయి భిమన్న సంగీతము-ఎం.చిత్తరంజన్ మోహన రాగ రాగిణి మోహ వాహిని స్నేహ మొహిని కుసుమశరుని శరములు నా గుండె నాటి విరిసెనే విరిసిన పూదొటగా నీ చరన సీమ చెరితినే        ||మోహన|| పూవులెన్ని యున్నగాని నీవు లీక వసంతమ నీ మోహన లోని మొహినికి నాకింత దూరమా          ||మోహన|| దవ్వులలో నీ రుచులు కవ్వించును క్షణము క్షణము క్షణమే యుగమయ్యె నిరీక్షణమే యగమయ్యెగదే   ||మోహన|| rachana-bOyi bhimanna saMgeetamu-eM.chittaraMjan^ mOhana raaga raagiNi mOha vaahini sneha mohini kusumaSaruni Saramulu naa guMDe naaTi virisene virisina poodoTagaa nee charana seema cheritinae        ||mOhana|| poovulenni yunnagaani neevu leeka vasaMtama nee mOhana loni mohiniki naakiMta dooramaa          ||mOhana|| davvulalO nee ruchulu kavviMchunu kshaNamu kshaNamu kshaNamae yugamayye nireekshaNamae yagamayyegadae   ||mOh...

enta haayi enta haayi (ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి)

ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి రచన-సి నారాయణరెడ్డి సంగీతము-పాలగుమ్మి విశ్వనాధం ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి వాడిన మదిలో కోటి పరిమళాల రాసకెళి    ||ఎంత హాయి|| ఎండుటాకు లేవి యిట ఇగురాకులె పలికెను కంటకమ్ములేవి అట జుంటితేనె లొలికెను     ||ఎంత హాయి|| అది ఇపుడె మ్రోడు ఎపుడాయె పూల మేడగా అది చీకటి బీడు ఎపుడాయె వెన్నెల వాడగా మూగవడిన కొమ్మలోన  తీగె సాగినది ఏమో కోయను మృదు రీతి మధు కోకిల మధు గీతి enta hayi enta hayi echatidi vinta gali rachana-si narayanarddi sangitamu-palagummi vishvanadham enta hayi enta hayi echatidi vinta gali vadina madilo koti parimalala rasakli ||enta hayi|| endutaku levi yita igurakule palikenu kantakammulevi ata juntitene lolikenu ||enta hayi|| adi ipude mrodu epuday pula medaga adi chikati bidu epudaye vennela vadaga mugavadina kommalona  tige saginadi emo koyanu mridu riti ...

maa desha dhooli maa desha jalaalu (మా దేశ ధూళి మా దేశ జలాలు )

మా దేశ ధూళి మా దేశ జలాలు రచన మరియు సంగీతము-రబింద్రనాథ్ ఠాగూర్ అనువాదము-మల్లవరపు విశ్వెశ్వరరావు మా దేశ ధూళి మా దేశ జలాలు మాదు గాలులు మా ఫలాలు పూతమహో పూతమహో పూతమహో హే భగవన్    ||మా దేశ ధూళి మా దేశ జలాలు|| మా విపణులు మా ఇళ్ళు మా వనాలు మా పొలాలు పూర్ణమహో పూర్ణమహో పూర్ణమహో హే భగవన్     ||మా  దేశ  దూళి మా దేశ జలాలు || మా ఉసురులు మా మనసులు మా భ్రాతలు మా భగినులు సత్యమహో సత్యమహో సత్యమహో హే భగవన్ మాదు మాట మాదు ఆశ మా జన కృషి మాదు భాష ఏకమహో ఏకమహో ఏకమహో హే భగవన్       ||మా దేశ ధూళి మా దేశ జలాలు|| maa daeSa dhooLi maa daeSa jalaalu maadu gaalulu maa phalaalu pootamahO pootamahO pootamahO he bhagavan^    ||maa daeSa dhooLi maa deSa jalaalu|| maa vipaNulu maa iLLu maa vanaalu maa polaalu poorNamahO poorNamahO poorNamahO he bhagavan^     ||maa  daeSa  dooLi maa daeSa jalaalu || maa usurulu maa manasulu maa bhraatalu maa bhaginulu satyamahO s...

nuvvate nuvvate (నువ్వటే నువ్వటే-నువ్వటే నువ్వటే)

Image
నువ్వటే-నువ్వటే నువ్వటే రచన-అడవిబాపిరాజు సంగీతం-కొచ్చర్లకోట సూర్యప్రకాశ రావు నువ్వటే నువ్వటే-నువ్వటే నువ్వటే పువ్వు వంటి వయసు-నవ్వులంటిన సోగసు రువ్వినా ఎదపైన పరుగులెత్తవటే కవ్వించినాకాంక్ష కవించి కలలు దవ్వుదవ్వుల కిటకు పరుగులెత్తవటే   || నువ్వటే|| జవ్వని ప్రణయినీ మువ్వంపు వగలాడి నవ్వుతూ న వదలి రివ్వు రివ్వున పోతి ||నువ్వటే|| nuvvaTae-nuvvaTae nuvvaTae rachana-aDavibaapiraaju sangeetaM-kochcharlakOTa sooryaprakaaSa raavu nuvvaTae nuvvaTae-nuvvaTae nuvvaTae puvvu vanTi vayasu-navvulaMTina sOgasu ruvvinaa edapaina parugulettavaTae kavvinchinaakaanksha kavinchi kalalu davvudavvula kiTaku parugulettavaTae   || nuvvaTae|| javvani praNayinee muvvaMpu vagalaaDi navvutoo na vadali rivvu rivvuna pOti ||nuvvaTae||

aaksasamuna chirumabbula chaatuna (ఆకసమున చిరుమబ్బుల చాటున)

Image
ఆకసమున చిరుమబ్బుల చాటున రచన - బసవరాజు అప్పారావు సంగీతం- బాలమురళీకృష్ణ ఆకసమున చిరుమబ్బుల చాటున                                                            అడగి దాగుమూతలాడెదేలె దాగుమూతలాడేలె చినుకు చినికులుగ తేనెతుంపరుల  చిలుకుచు చెవులూరించెదవెలె ఘనధారాపాతముగ అమృతమాకాశవాహిని వర్షింపగదే ||ఆకసమున|| కూనిరాగములు తీయునన్నిటుల కొనిపొయదవె వింత సీమలకు మానినిచ్చట ఒకింత నిలిచి  మదిలొనిమాట చెప్పిపొగదె     ||ఆకసమున||                                             aakasamuna chirumabbula chaaTuna                                              ...